Work From Home Jobs

Sutherland లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

గత 2 నుండి 3 సంవత్సరాల నుండి Work From Home Jobs చేయాలనుకునే వారు పెరుగుతున్నారు. అలాంటి వారికి ప్రముఖ కంపెనీ అయినటువంటి సదర్ ల్యాండ్ ( Sutherland ) కంపెనీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. సదర్ ల్యాండ్ కంపెనీ లో అసోసియేట్ కస్టమర్ సర్వీస్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి కంపెనీ వారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ :

ఈ ఉద్యోగాలను ప్రముఖ సర్వీస్ బేస్డ్ కంపెనీ అయిన సదర్ ల్యాండ్ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ తో పాటు ఇతర విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి అన్ని నాన్ ఐటీ ఉద్యోగాలు

విద్య అర్హతలు :

Apply చేసుకునే అభ్యర్థులు వారి 3 సంవత్సరాల డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎవరికైనా సప్లిమెంటరీ పరీక్షలు ఉంటే జాబ్ లో జాయిన్ అయ్యే టైం కి క్లియర్ చేసుకొని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చెపించుకోవాలి.

స్కిల్స్ :

👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
👉🏻 ఇంగ్లీష్ లో మంచి వెర్బల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి.
👉🏻 కస్టమర్ సందేహాలను ప్రొఫిసినల్ పద్ధతిలో హ్యాండిల్ చేసే నైపుణ్యాలు ఉండాలి.
👉🏻 రోటేషనల్ షిఫ్ట్స్ లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.

చేయవలసిన వర్క్ :

👉🏻 కంపెనీ కి ఉన్నటువంటి క్లైంట్స్ కి ఇన్ బౌండ్ మరియు ఔట్ బౌండ్ కాల్స్ ద్వారా మంచి సర్వీసెస్ అందించాలి.
👉🏻 కస్టమర్ కంప్లైంట్స్ మరియు సందేహాలను తక్కువ సమయంలో ప్రొఫెషనల్ పద్ధతిలో వాటిని క్లియర్ చేయాలి.
👉🏻 కస్టమర్ కి ఉన్న ఇష్యూస్ నీ మీరు కాల్స్ ద్వారా వాటిని పరీక్షించాలి.
👉🏻 కస్టమర్స్ రికార్డ్స్ నీ మెయింటెయిన్ చేయాలి, వాళ్ళతో మీరు టచ్ లో ఉండి అవసరాలకు తగ్గట్టు సలహాలు చేయాలి.
👉🏻 కంపెనీ మీకు ఇచ్చిన వర్క్ నీ ఇచ్చిన సమయం లో పూర్తి చేయాలి.
👉🏻 కంపెనీ పాలసీస్ ప్రకారం మీరు వర్క్ చేయవలసి ఉంటుంది.

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే వారు ముందుగా మీ డిటైల్స్ తో ATS ఫ్రెండ్లీ గా ఒక రెసుమ్ ప్రిపేర్ చేసుకొని క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అక్కడ అడిగిన డిటైల్స్ అన్ని ఫిల్ చేసి మీ రేసుమ్ నీ అప్లోడ్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న అభ్యర్థుల రేసుమ్ నీ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అయిన వారికి కాల్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

జీతం :

ఫ్రెషర్ గా అప్లై చేసుకునే వారికి సంవత్సరానికి 3 లక్షల వరకు జీతం ఇస్తారు. అనుభవం ఉన్న వారికి అనుభవాన్ని బట్టి 5 లక్షల వరకు జీతం ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ నీ హైబ్రిడ్ మోడ్ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కావున కంపెనీ రూల్స్ ప్రకారం వారు రమ్మని చెప్పిన రోజు ఆఫీస్ కి వెళ్ళాలి మిగతా రోజులు మీరు ఇంటి నుండి జాబ్ చేయచ్చు.

కంపెనీ బెనిఫిట్స్ :

👉🏻 ఆఫీస్ కి రావడానికి మరియు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళడానికి కంపెనీ నీ ఫ్రీ గా క్యాబ్ ప్రొవైడ్ చేస్తుంది.
👉🏻 మీ వర్క్ పెర్ఫార్మెన్స్ నీ బేస్ చేసుకొని ప్రమోషన్స్ మరియు జీతం పెంపు ఉంటుంది.
👉🏻 వెంటనే జాయిన్ అయ్యే వారికి జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

More Details & Apply Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *