తెలుగు వారికి భారీగా Work From Home Jobs | Latest Nxtwave Recruitment 2024
హైదరాబాద్ లో మన తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన నెక్ట్స్ వేవ్ ( Nxtwave ) కంపెనీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. నెక్ట్స్ వేవ్ కంపెనీ లో స్టూడెంట్ కెరీర్ కౌన్సిలర్ విభాగంలో ఉద్యోగాలను భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి Work From Home Jobs. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనితో తెలుగు మాట్లాడగలిగే వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వారికి కంపెనీ వారు తెలుగు లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 3,60,000 జీతంతో ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అయినటువంటి నెక్ట్స్ వేవ్ ( Nxtwave ) కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
నెక్ట్స్ వేవ్ కంపెనీ లో స్టూడెంట్ కెరీర్ కౌన్సిలర్ విభాగంలో భారీగా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి పర్మినెంట్ Work From Home Jobs
విద్య అర్హతలు :
Apply చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
స్కిల్స్ :
👉🏻 తెలుగు తప్పని సరిగా మాట్లాడాలి
👉🏻 ప్రెజెంటేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
👉🏻 డెడికేటెడ్ గా వర్క్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి.
👉🏻 హార్డ్ వర్కింగ్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 స్టూడెంట్స్ కి చాలా ఓపిక తో గైడెన్స్ ఇవ్వాలి.
👉🏻 టార్గెట్ బేస్ గా వర్క్ చేయాలి.
👉🏻 సేల్స్ నీ దృష్టి లో పెట్టుకొని పని చేయాలి.
👉🏻 ఇవి పర్మినెంట్ Work From Home Jobs
👉🏻 వారానికి 6 రోజులు వర్క్ ఉంటుంది.
Apply ప్రాసెస్ :
నెక్ట్స్ వేవ్ కంపెనీ వారు కేవలం Online అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారి రేసుమ్ నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి కాల్ చేసి Online లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి 3,60,000 రూపాయలు సంవత్సరానికి జీతం ఇస్తారు. దీనితో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు.
More Details & Apply Link : Click Here