తెలంగాణ రెవిన్యూ శాఖలో 10,909 ఉద్యోగాలు | Telangana Revenue Department Notification 2024 | Telangana Govt Jobs
తెలంగాణ రెవిన్యూ శాఖలో గత ప్రభుత్వం రద్దు చేసిన ఉద్యోగాలను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మళ్ళీ రిక్రూట్మెంట్ చేస్తుంది. తెలంగాణ రెవిన్యూ శాఖలో మొత్తం 10,909 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా VRO మరియు VRA విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. VRA జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. VRO జాబ్స్ కి అప్లై చేసుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తుంది. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
తెలంగాణ రెవిన్యూ శాఖలో ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
తెలంగాణ రెవిన్యూ శాఖలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ( VRA ) మరియు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) విభాగంలో భారీగా 10,909 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో 8000 పోస్ట్ లకు నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు.
More Jobs :
👉🏻 ఇంటర్ తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
👉🏻 6 వారాల ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు
విద్య అర్హతలు :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ఇంటర్ ( లేదా ) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
VRA – ఇంటర్
VRO – డిగ్రీ
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే వారు ముందు తెలంగాణ రెవిన్యూ శాఖ అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్లి అక్కడ డిటైల్స్ అన్ని ఫిల్ చేసి ఆన్లైన్ లో అప్లికేషన్ నీ సబ్మిట్ చేయాలి.
ఫీజు :
Apply చేసుకునే అభ్యర్థులు ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు నీ Online లో మాత్రమే చెల్లించాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న అందరికీ వారి దగ్గరలోని సెంటర్స్ లలో రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి అన్ని రకాల అల్లోవెన్స్ కలుపు కొని నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు.
Official Notification: Click Here