Zomato కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | Latest Zomato Recruitment 2025 | Zomato Jobs In Telugu
ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చే కంపెనీ కోసం ఎదురుచూసే వారికి భారీ గుడ్ న్యూస్. ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ అయిన Zomato కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ జాబ్స్ కి ముందు 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ సమయంలో జీతం కూడా కంపెనీ ఇస్తుంది. ఈ కంపెనీ లో ఇంటర్న్ షిప్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి కంపెనీ వారు కాల్ చేసి బేసిక్ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి మీ దగ్గరలోని సిటీలో పోస్టింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న వారికి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ :
మన దేశంలో ప్రముఖ Online ఫుడ్ డెలివరీ కంపెనీ అయిన Zomato కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది. వీరి ఆఫీస్ లు మన దేశంలోని అన్ని ప్రముఖ నగరాలలో ఉన్నాయి.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
Zomato కంపెనీ లో ఇంటర్న్ షిప్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంటర్న్ షిప్ పూర్తి చేసుకున్న వారికి ఫుల్ టైం జాబ్ ఇస్తారు.
విద్య అర్హతలు :
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్నవారు ఈ జాబ్స్ కి Apply చేసుకోవద్దు.
చేయవలసిన వర్క్ :
👉🏻 మీరు మార్కెట్ రీసెర్చ్ చేసి ట్రెండ్ ను గమనించాలి. చిన్న టౌన్స్ లో ఎలా సేల్స్ ఉన్నాయి సిటీస్ లో ఎలా ఉన్నాయి అనేది రీసెర్చ్ చేయాలి.
👉🏻 రెస్టారెంట్ నీ ఆన్ బోర్డింగ్ చేయాలి మరియు సేల్స్ పెంచడానికి ప్లాన్స్ ప్రిపేర్ చేయాలి.
👉🏻 డిఫరెంట్ టీమ్స్ తో కొలొబ్రేట్ అయ్యి వర్క్ చేసి పోటేంటిసియల్ క్లైంట్స్ నీ ఐడెంటిఫై చేయాలి.
స్కిల్స్ :
👉🏻 ఫుడ్ ఇండస్ట్రీ మీద మీకు ప్యాషన్ ఉండాలి మరియు సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యుండాలి.
👉🏻 స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 త్వరగా వర్క్ చేయగలిగే ఎన్విరోమెంట్ నీ మీరు అడాప్ట్ చేసుకోవాలి.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అక్కడ అడిగా డిటైల్స్ అన్నిటినీ ఫిల్ చేసి మీ రేసుమ్ నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
ఎలా సెలక్షన్ చేస్తారు :
వచ్చిన రేసుమ్ నీ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అయిన వారికి కాల్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు.
ట్రైనింగ్ :
ఇవి ఇంటర్న్ షిప్స్ వీటికి 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఫుల్ టైమ్ జాబ్ గా కంపెనీ లో పోసిషన్ ఇస్తారు.
జీతం :
మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ లో నెలకు 25,000 జీతం ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయి ఫుల్ టైమ్ లో ఆ జాబ్ కి తగ్గ జీతం ఇస్తారు.