40,000 జీతం తో ఉద్యోగాలు | Latest Vistra Recruitment 2025 | Latest Jobs In Telugu
విస్త్రా ( Vistra ) కంపెనీ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇది ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ, ఈ కంపెనీ కార్పొరేట్ ఫార్మేషన్, మార్కెట్ ఎంట్రీ, కంప్లైన్స్, మానిటరీ లాంటి సర్వీసెస్ అలానే వెల్త్ సర్వీసెస్ నీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది సెబి రిజిస్టర్డ్ కంపెనీ. ఈ కంపెనీ లో అసోసియేట్ కన్సల్టెంట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి Work From Home Jobs. అప్లై చేసుకునే అభ్యదృలు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారికి Online లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు . ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి విస్త్రా ( Vistra ) లో ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ కి మన దేశంలోని అన్ని ప్రముఖ నగరాలలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ కన్సల్టెంట్ కార్పొరేట్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఇవి Work From Home Jobs.
విద్య అర్హతలు :
అప్లై చేసుకునే అభ్యదృలు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు.
స్కిల్స్ :
👉🏻 MS Excel మీద మినిమం బేసిక్ అవగాహన ఉండాలి
👉🏻 అకౌంటింగ్ టూల్స్ అయిన ట్యాలీ ERP, ట్యాలీ ప్రైమ్ స్కిల్స్ లో నైపుణ్యం ఉండాలి
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు టీమ్ సభ్యులతో కలిసి పనిచేసే నైపుణ్యం ఉండాలి
👉🏻 టైమ్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, డెడ్ లైన్ లో ప్రెషర్ నీ హాండిల్ చేయాలి.
చేయవలసిన వర్క్ :
👉🏻 MS Excel మీద మినిమం బేసిక్ అవగాహన ఉండాలి
👉🏻 అకౌంటింగ్ టూల్స్ అయిన ట్యాలీ ERP, ట్యాలీ ప్రైమ్ స్కిల్స్ లో నైపుణ్యం ఉండాలి
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు టీమ్ సభ్యులతో కలిసి పనిచేసే నైపుణ్యం ఉండాలి
👉🏻 టైమ్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, డెడ్ లైన్ లో ప్రెషర్ నీ హాండిల్ చేయాలి.
చేయవలసిన వర్క్ :
👉🏻 డైలీ పోస్ట్ చేసే జర్నల్ ఎంట్రీస్ మీద మంచి అనుభవం ఉండాలి.
👉🏻 నెల నెల అకౌంట్ క్లోజింగ్ మరియు MIS రిపోర్ట్స్ మీద అనుభవం ఉండాలి.
👉🏻 కంపెనీ షెడ్యూల్ ప్రకారం ఫైనాన్సియల్ స్టేట్ మెంట్స్ నీ ప్రిపేర్ చేయాలి.
👉🏻 TDS పేమెంట్స్ మరియు రిటర్న్స్ మీద అవగాహన ఉండాలి.
👉🏻 PF / PT / ESIC పేమెంట్స్ & రిటర్న్స్ మరియు అడ్వాన్స్డ్ ట్యాక్స్ కంప్యూటేషన్ & సెట్ అప్ పేమెంట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
👉🏻 నెల నెల GST రిటర్న్స్ మరియు GST రికన్సిలేషన్ బుక్స్ మరియు రిటర్న్స్ నీ చెక్ చేయాలి.
👉🏻 GST ITC, GST – RCM మీద మంచి నైపుణ్యం ఉండాలి.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే అభ్యదృలు Vistara వెబ్సైట్ లోకి వెళ్ళి కెరీర్ పేజీ లోకి వెళ్ళి అక్కడ అడిగిన డిటైల్స్ ఫిల్ చేసి రేసుమే నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి
సెలెక్షన్ ప్రాసెస్ & జీతం :
అప్లై చేసుకున్న వారి రేసుమే నీ షార్ట్ లిస్ట్ చేస్తారు, రేసుమే సెలెక్ట్ అయిన వారికి Online లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్షన్ పూర్తి చేస్తారు, సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు
More Details & Apply Link : Click Here