Private jobs

ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Tech Mahindra Jobs

ఇంటర్ పూర్తి చేసిన వారికి టెక్ మహీంద్రా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. టెక్ మహీంద్రా ( Tech Mahindra Recruitment 2024 ) కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ & ఈమెయిల్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేసుకున్న వారినీ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నివహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 3,00,000 నుండి 5,00,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

మన దేశంలోని అతి పెద్ద సర్వీస్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి టెక్ మహీంద్రా కంపెనీ లో ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

టెక్ మహీంద్రా కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ & ఈమెయిల్ ప్రాసెస్ విభాగంలో ఈ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు. అలానే డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

చేయవలసిన వర్క్ :

👉🏻 బిలింగ్ ఇష్యూస్ మరియు కస్టమర్ సమస్యలను కాల్ / ఈమెయిల్ ద్వారా పరిష్కరించాలి.
👉🏻 ఇంటర్నేషనల్ కస్టమర్ కాల్స్ నీ మేనేజ్ చేయాలి.
👉🏻 కస్టమర్ కి ఏం కావాలి, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఫీడ్ బ్యాక్ తెలుసుకొని రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది.
👉🏻 టీమ్ మెంబెర్స్ తో కలిసి వర్క్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి
👉🏻 టీమ్ తో కలిసి సమస్యలను పరీక్షించే నైపుణ్యం కలిగి ఉండాలి.

స్కిల్స్ :

👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
👉🏻 ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
👉🏻 కస్టమర్స్ తో Chat చేయగలిగే నైపుణ్యం ఉండాలి.
👉🏻 MS ఆఫీస్ లో నైపుణ్యం కలిగి ఉండాలి.
👉🏻 టైపింగ్ స్కిల్స్ మరియు ఈమెయిల్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి.

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే వారు ముందుగా మీ డిటైల్స్ తో రెసుమ్ ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న రేసుమ్ నీ అప్లోడ్ చేసి మీ డిటైల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారి రెసుమ్ నీ షార్ట్ లిస్ట్ కాల్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.

ట్రైనింగ్ & జీతం :

సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ 2 వారాలు ట్రైనింగ్ ఇస్తారు. సంవత్సరానికి 3,00,000 నుండి 5,00,000 వరకు జీతం ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ / బెంగళూర్ / పూణే లో పోస్టింగ్ ఉంటుంది.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *