Private jobs

ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు | Latest Phone Pe Recruitment 2025 | Phone Pe Jobs In Telugu

ప్రముఖ ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ అయిన ఫోన్ పే ( Phone Pe ) కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ 2016 లో డిజిటల్ పేమెంట్ సర్వీస్ నీ స్టార్ట్ చేసింది ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ పేమెంట్ లో మొదటి స్థానంలో ఉంది. ఈ కంపెనీ నీ సమీర్ నిగం గారు స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ – ప్రొడక్ట్ రిస్క్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి బెంగళూర్ లొకేషన్ లో ఉన్నటువంటి ఫోన్ పే ఆఫీస్ లో పోస్టింగ్ ఉంటుంది. అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు నెలకు 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ :

డిజిటల్ పేమెంట్ సర్వీస్ కంపెనీ అయిన ఫోన్ పే ( Phone Pe ) కంపెనీ ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ఫోన్ పే కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ – ప్రొడక్ట్ రిస్క్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

చేయవలసిన వర్క్ :

👉🏻 అడ్వర్టైజ్ నీ మెయింటెయిన్ చేయాలి, వాటిని అసిస్ట్ చేయాలి
👉🏻 ఇన్సూరెన్స్ మీద మార్కెటింగ్ టీమ్స్ తో కో ఆర్డినేషన్ తో వర్క్ చేయాలి.
👉🏻 NPRA మెర్చట్ మరియు డాష్ బోర్డు నీ మెయింటెయిన్ చేయాలి మరియు వాటిని అసిస్ట్ చేయాలి.
👉🏻 NPRA రికార్డ్స్ నీ మెయింటెయిన్ చేయాలి మరియు ప్రొడక్ట్ రివ్యూ చేయాలి.
👉🏻 మేర్చట్ ఎక్సస్టేషన్ కేస్ నీ రివ్యూ చేయాలి, మెర్చట్ నీ ఒన్ బోర్డింగ్ నీ అప్రూవ్ చేయాలి.

విద్య అర్హతలు :

Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్ మరియు 2 సంవత్సరాల వరకు ఎక్సపీరియన్స్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

స్కిల్స్ :

👉🏻 MS ఆఫీస్ సూట్, MS ఎక్సెల్, MS వార్డ్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 మంచి రిటన్ మరియు వెర్బల్ స్కిల్స్ కలిగి ఉండాలి.
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 టీమ్ తో కలిసి వర్క్ చేయాలి, టైం కి ఇచ్చిన వర్క్ నీ పూర్తి చేయాలి.

Apply ప్రాసెస్ :

ముందుగా రేసుమ్ ప్రిపేర్ చేసుకొని ఫోన్ పే కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ ఫిల్ చేసి రేసుమ్ నీ అప్లోడ్ చేయాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న వారి రేసుమ్ నీ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

జీతం :

సెలెక్ట్ వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు నెలకు 40,000 జీతం ఇస్తారు

Official Website & Apply Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *