Private jobs

డెలాయిట్ కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Latest Deloitte Recruitment 2025

అతి పెద్ద సర్వీస్ బేస్డ్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి డెలాయిట్ ( Deloitte ) కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ లో సపోర్ట్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతంతో బెంగళూర్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :

సర్వీస్ బేస్డ్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి డెలాయిట్ ( Deloitte ) కంపెనీ ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

డెలాయిట్ కంపెనీ లో అత్యవసరంగా సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యర్థుల డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. B.Tech పూర్తి చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

స్కిల్స్ :

👉🏻 కస్టమర్ ప్రశ్నలకు కరెక్ట్ వే లో టైం కి రెస్పాండ్ అవ్వాలి.
👉🏻 కస్టమర్స్ కి ఏం కావాలో తెలుసుకొని వారికి హెల్ప్ చేయాలి.
👉🏻 డీబగ్గింగ్ మరియు ట్రబుల్ షూటింగ్ చేసే స్కిల్స్ ఉండాలి.
👉🏻 కస్టమర్స్ కి న్యూ ఫీచర్స్ మరియు ఫంక్షనలిటీస్ గురించి చెప్పాలి.
👉🏻 యూజర్ ఫీడ్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని స్టేక్ హోల్డర్ కి షేర్ చేయాలి.
👉🏻 టీమ్ తో కలిసి ఫీచర్ రిక్వెస్ట్ మరియు ఎఫెక్టివ్ గా వర్క్ చేయగలగాలి.
👉🏻 మేజర్ చేంజ్స్ నీ మోనిటర్ చేస్తూ వాటిని డెవలప్మెంట్ టీమ్ కు అప్డేట్ చేయాలి.
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 ఎక్సలెంట్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 MS ఆఫీస్ మీద అవగాహన ఉండాలి.
👉🏻 ప్రాజెక్టు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 స్టేక్ హోల్డర్ నీ మేనేజ్ చేసే స్కిల్స్ ఉండాలి.

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే వారు డెలాయిట్ కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి రెస్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

సెలక్షన్ కమిషన్ :

Apply చేసుకున్న వారి రేసుమ్ నీ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అయిన వారికి కంపెనీ HR కాల్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు.

జీతం & ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి డెలాయిట్ కంపెనీ వారు ముందుగా ట్రైనింగ్ ఇస్తారు, నెలకు 40,000 జీతం ఇస్తారు.

More Details & Apply Link: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *