AP లో పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs | AP Govt Jobs In Telugu
ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు AP హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి అసిస్టెంట్, టెక్నీషియన్, ప్లంబర్, ల్యాబ్ టెక్నీషియన్ తో మొత్తం 10 రకాల విభాగంలో మొత్తం 26 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన అందరికీ విడి విడిగా ఉద్యోగాలను డివైడ్ చేసి ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోగలరు. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారి వయస్సు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయో పరిమితి పెట్టడం జరిగింది. ఈ పోస్టుల అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయగలరు.
నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్:
ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు కలిగినవారు మార్చి 15.03.2025వ తేదీలోపు Apply చేసుకోవాలి.
వయస్సు వివరాలు:
ఆంధ్ర ప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు సబ్మిట్ చెయ్యాలి అంటే అభ్యర్థికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం సడలింపు ఉంటుంది.
ఉండవలసిన అర్హతలు:
ఇందులో 10 రకాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన వారు చూసుకొని మీకు ఉన్న అర్హతకు తగిన జాబ్స్ కి అప్లై చేసుకోగలరు.
విడుదల చేసిన పోస్టులు:
అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ తో పాటు మొత్తం 10 రకాల ఉద్యోగాలను ఔట్ అవుట్ సోర్సింగ్ విధానంలో వర్క్ చేయడానికి మొత్తం 26 పోస్టును భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎంపిక ఎలా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తలు సబ్మిట్ చేసిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఐఐటీ తిరుపతిలో పోస్టింగ్ ఇస్తారు.
ఎంత శాలరీ ఉంటుంది?:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ గా ఎంపిన అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- నుండి ₹32,600/- వరకు జీతాలు చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము ఎంత?:
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ అప్లికేషన్ ఫీజు నీ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
కాంట్రాక్టు ఉద్యోగాలు 1000 రూపాయలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు 500 రూపాయలు చెల్లించాలి.
ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి?:
అప్లికేషన్ ఫారం, సంబంధిత 10th / ఇంటర్ / డిగ్రీ సర్టిఫికెట్స్, కాస్ట్ సర్టిఫికెట్స్ ఉండాలి.
దరఖాస్తు చేసే విధానం:
అర్హతలు, అనుభవం, వయస్సు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ క్రింది ఇవ్వబడిన నోటిఫికేషన్, అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకొని, ఉద్యోగాల నోటీసులో ఇచ్చిన ఆఖరు తేదీలోగా అప్లికేషన్ ల్స్ సబ్మిట్ చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
Notification & Application Form pdf file : Click Here