ఫీజు పరీక్ష లేకుండా AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs | AP Govt Jobs
ఆంధ్ర ప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ నీ ఫీజు పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. AP మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వర్కర్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డాక్టర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్ మెన్ మరియు హౌస్ కీపర్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకునే వారు 7th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 18,500 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ ఆంధ్ర ప్రదేశ్ లోని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వర్కర్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డాక్టర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్ మెన్ మరియు హౌస్ కీపర్ విభాగంలో మొత్తం 08 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
సోషల్ వర్కర్ – 01
అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ – 01
కుక్ – 02
హెల్పర్ కమ్ నైట్ వాచ్ మెన్ – 02
హౌస్ కీపర్ – 01
More Jobs :
👉🏻 ఇంటర్ అర్హత తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు
👉🏻 ఫుడ్ కార్పొరేషన్ లో 33,566 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
👉🏻 ఇంటర్ అర్హత తో తెలంగాణ రెవిన్యూ శాఖలో 10,909 ఉద్యోగాలు
👉🏻 6 వారాలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు
విద్య అర్హతలు :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 7th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ – ఇంటర్
కుక్ / హౌస్ కీపర్ / హెల్పర్ కమ్ నైట్ వాచ్ మెన్ – ఇంటర్
సోషల్ వర్కర్ – డిగ్రీ
వయస్సు :
Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు మినిమం 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ఫీజు :
అప్లై చేసుకునే వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాలసిన అవసరం లేదు.
Apply ప్రాసెస్ :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు ముందుగా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకుని ఆ అప్లికేషన్ నీ మీ డిటైల్స్ తో ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫారం కి మన సర్టిఫికెట్స్ జిరాక్స్ నీ జత చేసి పంపించాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ మొత్తం నీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. తరువాత పోలీస్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి వారి జాబ్ నీ జీతం ఇస్తారు. మినిమం 8,000 నుండి 18,500 వరకు జీతం ఇస్తారు.
Official Notification : Click Here