Work From Home Jobs

డిట్టో కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Ditto Work From Home Jobs

డిగ్రీ పూర్తి చేసి ఇంటి నుండి జాబ్ చేయాలనుకునే వారికి ప్రముఖ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. డిట్టో ( Ditto Recruitment ) కంపెనీ ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తుంది. డిట్టో కంపెనీ లో కొత్తగా ఇన్సూరెన్స్ అడ్వైసర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారి రెసుమ్ నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి Online లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 35,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ ప్రముఖ సర్వీస్ కంపెనీ అయినటువంటి డిట్టో ( Ditto ) కంపెనీ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

డిట్టో కంపెనీ లో ఇన్సూరెన్స్ అడ్వైసర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

చేయవలసిన వర్క్ :

👉🏻 తమ కస్టమర్స్ కి హనెస్ట్ గా ఇన్సూరెన్స్ గురించి గైడ్ చేయాలి.
👉🏻 30 నిమిషాలు కన్సల్టేషన్ సమయం ఇస్తారు.
👉🏻 ఎలాంటి ఫీజు, సేల్స్ చేయాలి అని ప్రెజర్ లేకుండా కస్టమర్ కి కరెక్ట్ అడ్వైజ్ ఇవ్వాలి.
👉🏻 కస్టమర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు టైం నీ వేస్ట్ చేయకూడదు. వాళ్ళ ప్రైవసీ నీ కాపాడాలి.
👉🏻 టార్గెట్స్ పూర్తి చేయాలి అని మీ మీద ఎలాంటి ప్రేజర్ ఉండదు
👉🏻 ఈ జాబ్స్ కి ఎలాంటి ఎక్సపీరియన్స్ లేకుండా Apply చేసుకోవచ్చు.
👉🏻 కస్టమర్ నీ మిస్ లీడింగ్ చేయకూడదు.

స్కిల్స్ :

👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 మీరు ఇన్స్యూరెన్స్ సెక్టర్ లో వర్క్ చేస్తారు కాబట్టి ప్రతి డిటైల్ నీ నోట్ చేయాలి.
👉🏻 మీకు బేసిక్ డిజిటల్ టూల్స్ వడగలిగి వచ్చి ఉండాలి.
👉🏻 కస్టమర్స్ స్మార్ట్ డెసిషన్ తీసుకునేలా మీరు హెల్ప్ చేయాలి.

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే అభ్యర్థులు డిట్టో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ అన్నిటినీ ఫిల్ చేసి మీ రెసుమే నీ అప్లోడ్ చేయాలి. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ నీ కంపెనీ యాక్సెప్ట్ చేయదు.

సెలక్షన్ ప్రాసెస్ :

వచ్చిన అప్లికేషన్స్ మొత్తం నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి కాల్ చేసి Online లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి జాబ్ ఇస్తున్నారు. ఈ జాబ్స్ పర్మినెంట్ Work From Home Jobs చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

ట్రైనింగ్ & జీతం :

సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం ఎలాంటి వర్క్ చేయాలి అని 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. నెలకు 35,000 జీతం ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *