AP Govt Jobs

ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ | AP WDCW Notification 2025

AP WDCW Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుండి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో పని చేయడానికి సంబంధించి మల్టీ పర్పస్ స్టాప్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఐదు పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వచ్చినవారు, సెక్యూరిటీ గార్డ్ గా పని చేసి రెండు సంవత్సరాలు అనుభవం ఉన్నవారు అర్హులు. 25 నుండి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, అర్హతలు కలిగినటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తారు. ఈ రిక్రూట్మెంట్ యొక్క సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ విధానం యొక్క పూర్తి సమాచారం ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఉద్యోగాల వివరాలు:

ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ
మొత్తం పోస్టులు05
పోస్టుల వివరాలు మల్టీపర్పస్ స్టాప్ , సెక్యూరిటీ గార్డ్
వయస్సు25-42
ఆఖరి తేదీ 5th జూన్, 2025

పోస్టుల అర్హతలు వాటి యొక్క వివరాలు:

ఆంధ్రప్రదేశ్ ఉమెన్ వెల్ఫేర్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి 05 నైట్ వాచ్మెన్, మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయడానికి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి ఏడవ తరగతి లేదా పదో తరగతి పాస్ అయ్యి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చినవారు అర్హులు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఎంత వయస్సు ఉండాలి:

విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 25 నుండి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్లను అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు.

ఎంపిక చేసే విధానం:

ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  • అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు
  • డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
  • అనుభవం మరియు అర్హతల పరిశీలన
  • స్థానికత ఆధారంగా ఎంపిక

శాలరీ వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా శాలరీలు ఉంటాయి

  • మల్టీపర్పస్ స్టాప్ పోస్టులకు : ₹13,000/-
  • నైట్ వాచ్మెన్ పోస్టులకు : ₹15,000/-
  • ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఉండవు. కేవలం నోటిఫికేషన్ లో తెలిపిన శాలరీలు మాత్రమే చెల్లిస్తారు.

ఎలా అప్లై చేయాలి?

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని నిర్ణీత గడువు లాగా సంబంధిత అడ్రస్ కి పోస్ట్ ద్వారా దరఖాస్తులను పంపించవలెను.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు పంపించవలసిన అడ్రస్:

ది డిస్క్రిప్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం. అడ్రస్ కు జూన్ 5వ తేదీలోగా దరఖాస్తులు పోస్ట్ ద్వారా గాని లేదా కొరియర్ ద్వారా గాని పంపించవలెను. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను అంగీకరించబడవు. కావున ఆ జిల్లాకి చెందిన అభ్యర్థులు అలాగే ఇతర జిల్లాల వారు నాన్ లోకల్ లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే త్వరితగతినసబ్మిట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *