3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Goldman Sachs Recruitment 2025 | Internship Opportunity
ప్రముఖ ఫైనాన్సియల్ హోల్డింగ్ కంపెనీ అయినటువంటి గోల్డ్ మ్యాన్ సాక్స్ ( Goldman Sachs ) కంపెనీ ఇండియా లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది. ఈ కంపెనీ వారు ఫుల్ స్టాక్ సాఫ్టువేర్ విభాగంలో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ సమయంలో నెలకు 35,000 జీతం ఇస్తారు, ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన వారికి ఫుల్ టైమ్ జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు.
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. Backlogs ఉన్న వారికి అప్లై చేసుకునే అర్హత లేదు. అప్లై చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి మరిన్ని వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ :
ఈ జాబ్స్ ను ప్రముఖ ఫైనాన్సియల్ హోల్డింగ్ కంపెనీ అయినటువంటి గోల్డ్ మ్యాన్ సాక్స్ ( Goldman Sachs ) లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ నీ ప్రపంచంలోని చాలా దేశాలలో వీరి బ్రాచెస్ ఉన్నాయి, అన్ని దేశాలలో ఈ కంపెనీ ఆపరేషన్స్ చేస్తుంది
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ కంపెనీ Internship విభంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తుంది. ఫుల్ స్టాక్ సాఫ్టువేర్ విభాగంలో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో మెరిట్ వచ్చిన వారికి ఫుల్ టైమ్ జాబ్ ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ సమయంలో నెలకు 35,000 జీతం ఇస్తారు.
విద్య అర్హతలు :
అభ్యదృలు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫుల్ స్టాక్ కోర్సు చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
స్కిల్స్ :
👉🏻 ముఖ్యంగా మహిళలు 2 లేదా అంత కంటే ఎక్కువ సంవత్సరాలు కెరీర్ గ్యాప్ ఉండి మళ్ళీ కెరీర్ ను స్టార్ట్ చేయాలి అనుకునేవారికి ప్రాధాన్యత ఉంటుంది.
👉🏻 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రాయడం చదవడం వాటిని అర్థం చేసుకునే నైపుణ్యం ఉండాలి
👉🏻 జావా, పైథాన్ లాంటి కోడింగ్ మీద అవగాహన ఉండాలి.
👉🏻 టీమ్ తో కలిసి వర్క్ చేయాలి, డెడ్ లైన్ ప్రెషర్ నీ హ్యాండిల్ చేయాలి.
చేయవలసిన వర్క్ :
👉🏻 12 వారాల ట్రైనింగ్ ఉంటుంది
👉🏻 జావా, పైథాన్, PHP, PL/ SQL, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ తో సాఫ్టువేర్ డెవలప్ చేయగలగాలి.
👉🏻 వెబ్ మరియు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయాలి.
👉🏻 J2EE, Spring MVC, Spring Boot, Hibernate నీ డిజైన్ చేయాలి మరియు ఇంప్లిమెంట్ చేస్తూ బ్యాక్ ఎండ్ లో ఫ్రేమ్ వర్క్ చేయాలి.
👉🏻 MYSQL, Oracle, JBoss, Tomcat వంటి సర్వర్స్ మరియు డేటా బేస్ ను మేనేజ్ చేయాలి.
👉🏻 UI / UX డెవలప్మెంట్ చేయాలి.
Apply & సెలెక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకునే అభ్యదృలు Online లో మీ రేసుమే నీ అప్లోడ్ చేసి డిటైల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. Apply చేసుకున్న వారి రేసుమే నీ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు
జీతం :
ఈ Internship ప్రోగ్రామ్ 3 నెలలు ఉంటుంది, ఈ ట్రైనింగ్ సమయంలో నెలకు 35,000 జీతం ఇస్తారు. Internship పూర్తి చేసుకున్న వారికి నెలకు 50,000 జీతం ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ / బెంగళూరు లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.
More Details & Apply Link : Click Here