Work From Home Jobs

అమెజాన్ లో ఇంటి నుండి చేసే ఉద్యోగాలు | Amazon Work From Home Jobs

Work From Home Jobs కోసం ఎదురుచూసే వారికి భారీ గుడ్ న్యూస్. మన దేశంలో అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీ అయినటువంటి అమెజాన్ ( Amazon ) కంపెనీ కొత్తగా ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తుంది. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి అమెజాన్ కంపెనీ వారు వర్క్ చేయడానికి లాప్టాప్ పంపిస్తారు. లాప్టాప్ రిసీవ్ చేసుకున్న తరువాత Online లో 45 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యదృలు ఏదైనా డిగ్రీ / B.Tech / పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అందరూ Apply చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి అమెజాన్ కంపెనీ వారు Online లో ఒక టెస్ట్ నిర్వహిస్తారు. ఆ టెస్టు క్వాలిఫై అయిన వారికి వర్చువల్ గా ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :

Work From Home Jobs చేయాలనుకునే అభ్యదృలకు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయినటువంటి అమెజాన్ ( Amazon ) కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న జాబ్స్ :

అమెజాన్ ( Amazon ) కంపెనీ లో ట్రాన్స్ పోర్టేషన్ రెప్రజెంటేటివ్ విభాగంలో జాబ్స్ ను భర్తీ చేస్తున్నారు.

చేయవలసిన వర్క్ :

👉🏻 కస్టమర్ కి సర్వీస్ అందించే ప్రతి సారి క్లియర్ గా మరియు ప్రొఫెషనల్ వే లో ఉండాలి.
👉🏻 అమెజాన్ కస్టమర్స్ మరియు డెలివరీ పార్టనర్స్ కి ఉన్న సందేహాలను క్లియర్ చేయాలి.
👉🏻 సెన్సిటివ్ కేసెస్ నీ చాలా జాగ్రత్తగా హాండిల్ చేయాలి మరియు రిపోర్ట్ చేయాలి
👉🏻 ఎక్సలెంట్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి ఉండాలి
👉🏻 మీరు డైలీ / వీక్లీ / మంత్లీ టార్గెట్స్ నీ మెయిన్ టైన్ చేయాలి
👉🏻 వర్క్ చేసే సమయంలో ఏదైనా సమస్య వస్తే లాజికల్ గా ఆలోచించి క్లియర్ చేయాలి.

విద్య అర్హత :

Apply చేసుకునే అభ్యదృలు ఏదైనా డిగ్రీ / B.Tech / పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ఉండవలసిన నైపుణ్యాలు :

👉🏻 రాయడం మరియు వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
👉🏻 మీరు ఇండిపెండెంట్ గా ( లేదా ) టీమ్ తో కలిసి పని చేసే నైపుణ్యాలు కలిగి ఉండాలి
👉🏻 విండోస్ XP, మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్, మైక్రోసాఫ్ట్ వార్డ్ మరియు ఇంటర్నెట్ Explorer మీద అవగాహన కలిసి ఉండాలి.
👉🏻 ప్రెషర్ నీ హాండిల్ చేస్తూ టైం కి వర్క్ కంప్లీట్ చేయాలి.
👉🏻 టీం తో ఫ్రెండ్లీ గా ఉండాలి, ఎవరైనా సమాచారాన్ని వారి నుండి తెలుసుకొని వర్క్ చేయాలి.

సెలెక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారికి అమెజాన్ కంపెనీ Online లో ఒక టెస్ట్ నిర్వహిస్తారు, అందులో క్వాలిఫై అయిన వారికి Online లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్షన్ చేస్తారు

ట్రైనింగ్ & జీతం :

అమెజాన్ కంపెనీ రూల్స్ ప్రకారం ఈ జాబ్స్ కి 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ సమయం లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తున్నారు.

సోర్స్ :

ఈ జాబ్స్ ను ప్రముఖ జాబ్ సెర్చింగ్ ప్లాట్ ఫామ్ అయినటువంటి naukri సైట్ లో పోస్ట్ చేశారు అక్కడి నుండి అప్లై చేసుకోవాలి, ఆ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *